DC Vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియ‌న్స్‌

Mumbai Indian won the Toss elected Bowl
  • ఢిల్లీ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్‌ మ్యాచ్‌
  • రెండు మార్పుల‌తో బ‌రిలోకి ఢిల్లీ జ‌ట్టు
  • గెరాల్డ్ కొయెట్జీ స్థానంలో లుక్ వుడ్‌తో బ‌రిలోకి దిగుతున్న ముంబై
ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెన‌ర్ పృథ్వీ షా దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో కుమార్ కుషగ్రాను తీసుకున్న‌ట్లు కెప్టెన్ రిష‌భ్ పంత్ తెలిపాడు. అలాగే అన్రీచ్ నోర్జే స్థానంలో లిజార్డ్ విలియ‌మ్స్ వ‌చ్చాడు. అటు ముంబై ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్న‌ట్లు హార్దిక్ పాండ్యా వెల్ల‌డించారు. క‌డుపు నొప్పి కార‌ణంగా మ్యాచ్‌కు దూర‌మైన గెరాల్డ్ కొయెట్జీ స్థానంలో లుక్ వుడ్‌ను తీసుకుంది ముంబై.
DC Vs MI
IPL 2024
Cricket
Sports News

More Telugu News