జమ్మూ కశ్మీర్లో మరో వలస కార్మికుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు
- బీహార్‌కు చెందిన రాజు షా అనే వలస కార్మికుడిని చంపేసిన టెర్రరిస్టులు
- అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల దుశ్చర్య
- లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆందోళనలు
కాగా గత సోమవారం దక్షిణ కశ్మీర్‌లోని హెర్పోరాలో డెహ్రాడూన్‌కు చెందిన వలస వ్యక్తి టార్గెట్‌గా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధిత వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఫిబ్రవరిలో శ్రీనగర్‌లో పంజాబ్‌కు చెందిన ఇద్దరు కార్మికులను కూడా తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా అతడికి పాకిస్థాన్‌తో లింకులు ఉన్నట్టు తేలింది.