కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు
- తెలంగాణలో పలు చోట్ల వ్యవసాయ క్షేత్రాల పరిశీలనకు కేసీఆర్
- ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బస్సులో పయనం
- మండ్రాయి వద్ద కేసీఆర్ బస్సును ఆపిన పోలీసులు
- తనిఖీల సందర్భంగా పోలీసులకు సహకరించిన కేసీఆర్
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2024
సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండా చెక్ పోస్ట్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు. pic.twitter.com/2sO3XMgtsw