నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- 616 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 160 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.05%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.83%), బజాజ్ ఫైనాన్స్ (0.29%), టీసీఎస్ (0.28%), ఏసియన్ పెయింట్ (0.25%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ (-2.53%), టాటా స్టీల్ (-2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.53%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.34%).