భీమిలి సభలో జగన్ శిలువ గుర్తుపై నడిచాడు... ఎన్నికల్లో ఆ శాపం తగులుతుంది: కేఎస్ జవహర్
- నిన్న భీమిలిలో వైసీపీ సిద్ధం సభ
- హాజరైన సీఎం జగన్
- ఓ ర్యాంప్ పై నడిచిన వైనం
- ఆ ర్యాంప్ శిలువ ఆకృతిలో ఉందన్న టీడీపీ నేత జవహర్
- జగన్ క్రైస్తవులను అపహాస్యం చేశాడంటూ ఆగ్రహం
భీమిలి సభలో శిలువ ఆకృతిలో ఒక ర్యాంప్ ను ఏర్పాటు చేశారని, ఆ ర్యాంప్ పై జగన్ నడిచారని వివరించారు. బైబిల్ లో ఉన్న 10 ఆజ్ఞలను జగన్ అతిక్రమించారని ఆరోపించారు. భీమిలి సభ జగన్ అహంకారానికి నిదర్శనంలా నిలిచిందని అన్నారు.