కనిగిరిలో 'రా కదలిరా' సభ... ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లిన చంద్రబాబు
- నేటి నుంచి ఈ నెల 29 వరకు 'రా కదలిరా' సభలు
- రాష్ట్రవ్యాప్తంగా 22 సభలు
- ఇవాళ కనిగిరిలో తొలి సభ
కాగా, కనిగిరి సభ కోసం టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. పొత్తు నేపథ్యంలో ఈ సభకు జనసేన శ్రేణులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. 'రా కదలిరా' సభల్లో కొన్నింటికి చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు.