సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో మోదీ
- చైనా బార్డర్ దగ్గర్లో జరుపుకున్న ప్రధాని
- ఆర్మీ యూనిఫాం ధరించి సోల్జర్లతో మాటామంతి
- 2014 నుంచి ప్రతీ దీపావళి సైనికులతోనే..
2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు. ఏటా ఏదో ఒక బార్డర్ ఏరియాకు వెళ్లి పండుగ పూట సైనికులను కలుస్తున్నారు. సరిహద్దులను కాపాడేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు.