సినీ నటుడు వెంకటేశ్ రెండో కుమార్తె నిశ్చితార్థం వేడుక
- హైదరాబాద్‌లో నిశ్ఛితార్థం వేడుక
- కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు, బంధువుల హాజరు
- కాబోయే దంపతులను ఆశీర్వదించిన ప్రముఖ నటులు చిరంజీవి, మహేశ్ బాబు
ఇక వరుడి స్వస్థలం విజయవాడ అని, ఓ డాక్టర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని సమాచారం. వెంకటేశ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. పెద్ద కుమార్తె ఆశ్రిత తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు.