INDIA Vs Pakistan: హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

India won the toss and elected to bowl first against ODI with Pakistan
  • ఈ ప్రపంచకప్ లో తొలిసారి తలపడుతున్న ఇండియా, పాకిస్థాన్
  • అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్ లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లో అతిపెద్ద గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

టీమిండియా జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. 

పాకిస్థాన్ టీమ్:
అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, హసన్ అలీ, షహీన్ ఆఫ్రిదీ, హారిస్ రవూఫ్. 

INDIA Vs Pakistan
Team India
Pakistan
World Cup

More Telugu News