ఆసియా క్రీడలు: జావెలిన్ త్రోలో పసిడి సాధించిన నీరజ్ చోప్రా
- ఇప్పటి వరకు 81 పతకాలు గెలిచిన భారత్
- 18 పసిడి, 31 రజత, 32 కాంస్య పతకాలు సాధించిన భారత్
- జావెలిన్ త్రోలో రజతం నెగ్గిన కిషోర్ కుమార్ జెనా
అంతకుముందు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించారు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రజత పతకం నెగ్గారు.