గౌతమ్ అదానీతో కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన శరద్ పవార్
- శనివారం అదానీ గ్రూప్ అధినేతను కలిసిన శరద్ పవార్
- అహ్మదాబాద్ లోని ఓ గ్రామంలో ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా కలయిక
- ఫోటోలు షేర్ చేసిన శరద్ పవార్
తాను అదానీని కలిసినట్లు శరద్ పవార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీరిద్దరు కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫోటోను కూడా పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ఏం అంశాలు చర్చకు వచ్చాయో వెల్లడించలేదు.