ఆదోనిలో వలంటీర్‌ను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు
- రాజీవ్‌గాంధీనగర్‌లో వలంటీర్ హరిబాబు దారుణహత్య
- పట్టణంలో కలకలం
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, నిందితుల అరెస్టుతో అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.