కుమారస్వామికి అస్వస్థత.. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స
- జ్వరంతో బాధపడుతున్న కుమారస్వామి
- ఇప్పటికే ఆయనకు ఒక మేజర్ సర్జరీ జరిగిన వైనం
- తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు
మరోవైపు ఇప్పటికే కుమారస్వామికి ఒక మేజర్ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ వర్కర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు, కుమారస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.