Telangana: తెలుగు రాష్ట్రాలలో కాల్ డ్రాప్ ఇబ్బందులు!

Call drop issue in Andhra Pradesh and Telangana
  • తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం నుండి మొబైల్ వినియోగదారులకు అసౌకర్యం
  • ఫోన్ చేస్తే కనీసం రింగ్ కాకుండా కాల్ డ్రాప్
  • దాదాపు అన్ని ఫోన్ నెట్ వర్క్‌లదీ ఇదే సమస్య

తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ వినియోగదారులు మధ్యాహ్నం నుండి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఫోన్ చేస్తే కనీసం అవతలి వైపు రింగ్ కూడా కాకుండానే కాల్ డ్రాప్‌తో ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో సెల్ నెట్ వర్క్ పని చేయలేదు. దాదాపు అన్ని ఫోన్ నెట్ వర్క్‌లు ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి.

  • Loading...

More Telugu News