Devineni Uma: నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు: దేవినేని ఉమ

I may be killed at any time says Devineni Uma
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడైనా తనను చంపేయొచ్చని చెప్పారు. కొండపల్లిలో తన కారుపై బండరాయితో దాడి చేశారని తెలిపారు. కారు డోరు తీసి ఉంటే తనతో పాటు మరికొందరు చనిపోయేవారని చెప్పారు. దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు దేవినేని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam

More Telugu News