తిరుమలలో బాగా తగ్గిన భక్తుల రద్దీ
- కొన్నిరోజుల కిందట తిరుమలలో విపరీతమైన రద్దీ
- ప్రస్తుతం సాధారణ పరిస్థితులు
- 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
నిన్న ఒక్కరోజే వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు లభించింది. 39,812 మంది భక్తులు తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు.