కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం
- సుబ్బరాయుని దిబ్బ వద్ద ఘటన
- ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
- మృతులంతా మహిళలే!
- రొయ్యల పరిశ్రమలో పనిచేసి తిరిగి వస్తుండగా ఘటన
ఈ ప్రమాదంలో మరణించినవారందరూ మహిళలే. ఓ ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మహిళలు ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.