Andhra Pradesh: ప్రభుత్వోద్యోగులకు ఏపీ గవర్నమెంట్ శుభవార్త

AP government hikes hra for employees in new district headquarters
  • కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లోని ఉద్యోగులకు హెచ్ఆర్‌ఏ పెంపు
  • 12 నుంచి 16 శాతానికి పెరిగిన హెచ్ఆర్ఏ
  • తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్! కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే వారికి హెచ్ఆర్ఏ పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఆర్‌ఏను 12 నుంచి 16 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. పార్వతీపురం, పాలేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నర్సరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. 

Andhra Pradesh

More Telugu News