శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.41 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
- మలావీ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ
- సూట్ కేసులో హెరాయిన్ దాచి తరలించే ప్రయత్నం
- డీఆర్ఐ అధికారుల తనిఖీలో బయటపడిన హెరాయిన్
- 5.9 కిలోల హెరాయిన్ స్వాధీనం
ఈ హెరాయిన్ ను సూట్ కేసులో దాచి తరలించేందుకు ప్రయత్నించింది. డీఆర్ఐ అధికారుల తనిఖీలో ఈ హెరాయిన్ బయటపడింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గతంలోనూ మాదకద్రవ్యాలు, బంగారం పెద్ద మొత్తంలో పట్టుబడడం తెలిసిందే.