మళ్లీ వాయిదా పడిన జగన్ కొవ్వూరు పర్యటన
- కొవ్వూరులో ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమం
- గత నెల 14న జరగాల్సి ఉండగా ఈ నెల 5కు వాయిదా
- వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈ నెల 24కు వాయిదా పడిన కార్యక్రమం
తిరిగి ఈ నెల 5న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండు రోజల క్రితం అధికారులు ప్రకటించారు. దీనికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జగన్ కొవ్వూరు పర్యటన మరోమారు వాయిదా పడినట్టు హోంమంత్రి తానేటి వనిత నిన్న తెలిపారు. ఈ నెల 24న సీఎం కొవ్వూరు పర్యటన ఉంటుందని పేర్కొన్నారు.