YS Sharmila: లోటస్ పాండ్ లో షర్మిల ఇఫ్తార్ విందు.. వీడియో ఇదిగో

  • రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు
  • షర్మిలకు రాఖీలు కట్టిన ముస్లిం మహిళలు
  • ముస్లింలతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన షర్మిల
YS Sharmila Ifthar vindu

రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇఫ్తార్ విందును ఇచ్చారు. హైదరాబాద్ లోని తన నివాసం లోటస్ పాండ్ లో విందును ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిలకు ముస్లిం సోదరీమణులు రాఖీలు కట్టారు. ముస్లింలతో కలిసి షర్మిల ప్రార్థనలు చేశారు.

More Telugu News