తెలంగాణలో ఆ జిల్లాలకు నేడు, రేపు ఎల్లో అలర్ట్
- పలు జిల్లాల్లో రెండు రోజులు వడగళ్ల వర్షం కురుస్తుందని అంచనా
- అదే సమయంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- రాష్ట్రంలో అనూహ్యంగా మారుతున్న వాతావరణం
అదే సమయంలో కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు వడగళ్ల వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.