స్నేహితుడిని చూసేందుకు కర్నూలు ఆసుపత్రికి వచ్చి పాడుపని.. దేహశుద్ధి చేసిన సిబ్బంది
- రోగి సహాయకురాలు స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
- బాధితురాలు కేకలు వేయడంతో పట్టుకున్న సిబ్బంది
- చితకబాది పోలీసులకు అప్పగింత
ఈ క్రమంలో రోగి సహాయకురాలు ఒకరు ఆసుపత్రి బాత్రూములో స్నానం చేస్తుండగా గోడపైకెక్కి ఫొటోలు, వీడియోలు తీశాడు. గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో సిబ్బంది, ఆసుపత్రికి వచ్చిన వారు ఏలియాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.