టీడీపీ నేతలపై అక్రమ కేసులను డీజీపీ ఖండించాలి: కన్నా
- నరసరావుపేట జైలులో ఉన్న కార్యకర్తలను పరామర్శించిన టీడీపీ నేతలు
- ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ప్రశ్నించినవారిపై కేసులు పెట్టారన్న కన్నా
- విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప జగన్ చేసింది శూన్యమని విమర్శ
ఈ సందర్భంగా, కన్నా మీడియాతో మాట్లాడుతూ... ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ప్రశ్నించినవారిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప జగన్ చేసింది శూన్యమని విమర్శించారు. "ఎక్కడా ప్రతిపక్షాల నోరు నొక్కడంలేదని డీజీపీ చెబుతున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులను డీజీపీ ఖండించాలి" అని డిమాండ్ చేశారు.