నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను సతీసమేతంగా కలిసిన సీఎం జగన్
- ఏపీ కొత్త గవర్నర్ గా అబ్దుల్ నజీర్ నియామకం
- రాజ్ భవన్ కు వెళ్లిన జగన్, వైఎస్ భారతి
- గవర్నర్ దంపతులతో మర్యాదపూర్వక భేటీ
గవర్నర్ కు సీఎం జగన్ ఓ మొక్కను బహూకరించగా, వైఎస్ భారతి గవర్నర్ అర్ధాంగికి ఓ చీరను కానుకగా ఇచ్చారు. అనంతరం గవర్నర్ దంపతులతో జగన్, భారతి కాసేపు ముచ్చటించారు. వివిధ అంశాలపై సీఎం జగన్, గవర్నర్ నజీర్ మధ్య చర్చ జరిగింది.

