అమెరికాలో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు.. జీఎంఏ టీవీ షోలో చరణ్
- అమెరికాలో చరణ్ కు ఘన స్వాగతం
- హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో ప్రెజెంటర్ గా వ్యవహరించనున్న చరణ్
- మార్చ్ 12న ఆస్కార్ వేడుకల్లో పాల్గొననున్న చరణ్
మరోవైపు, రామ్ చరణ్ జీఎంఏ (గుడ్ మార్నింగ్ అమెరికా) టెలివిజన్ షోన్ లో కనిపించారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయంపై ఆయన మాట్లాడారు. రేపు జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు. ఇంతవరకు టాలీవుడ్ లో మరెవరికీ ఈ ఘనత దక్కలేదు.





