అమెరికాలో కాల్పులు... విజయవాడ విద్యార్థి మృతి
- షికాగోలో కాల్పుల మోత
- విజయవాడకు చెందిన దేవాన్ష్ కన్నుమూత
- మరో విద్యార్థి సాయిచరణ్ కు గాయాలు
దేవాన్ష్, సాయిచరణ్, మరో విద్యార్థి వాల్ మార్ట్ స్టోర్ కు వెళుతుండగా, ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాగా, దేవాన్ష్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి కేవలం పది రోజులే అయినట్టు తెలుస్తోంది.