టీమిండియా సెలక్టర్ల పోస్టులకు సచిన్, సెహ్వాగ్, ధోనీ దరఖాస్తులు.. అసలు విషయం ఏమిటంటే..!
- సెలెక్టర్ల ప్యానల్ కు ఐదుగురిని ఎంపిక చేయనున్న బీసీసీఐ
- దాదాపు 600 దరఖాస్తులు వచ్చిన వైనం
- తప్పుడు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన కొన్ని అప్లికేషన్లు
అసలు విషయం ఏమిటంటే ఇవన్నీ తప్పుడు దరఖాస్తులు. స్పామ్ ఈమెయిల్ ఐడీల నుంచి కొందరు ఆకతాయిలు వీటిని పంపించారు. మరోవైపు తమకు వచ్చిన దరఖాస్తుల్లో 10 మంది హైప్రొఫైల్ క్యాండిడేట్లను బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఆ తర్వాత వీరికి ఇంటర్వ్యూలను నిర్వహించి ఐదుగురిని సెలెక్ట్ చేయనుంది.