ప్రొ కబడ్డీలో ఫైనల్ కి దూసుకెళ్లిన జైపూర్.. సందడి చేసిన ఐశ్వర్యా రాయ్ కుటుంబం
- సెమీఫైనల్లో 49–29తో బెంగళూరుపై విజయం
- అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన జైపూర్
- జైపూర్ ఆటగాళ్లను ఉత్సాహపరిచిన ఐశ్వర్య ఫ్యామిలీ
డిఫెండర్ షావుల్ కుమార్ 10 పాయింట్లు రాబట్టాడు. మరోవైపు బెంగళూరు బుల్స్ అన్ని విభాగాల్లో నిరాశ పరిచింది. ఏ దశలోనూ జైపూర్ కు పోటీ ఇవ్వలేకపోయింది. రైడర్ భరత్ ఏడు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. వికాస్ ఖండోలా (5), నీరజ్ నర్వాల్ (4) కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఇక, ఈ మ్యాచ్ కు జైపూర్ యజమానులు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. తమ కూతురుతో కలిసి జైపూర్ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.