'వారసుడు' నుంచి కలర్ ఫుల్ మాస్ బీట్ రిలీజ్!
30-11-2022 Wed 10:35 | Entertainment
- విజయ్ హీరోగా రూపొందిన 'వారసుడు'
- తెలుగు వెర్షన్ నుంచి వదిలిన సాంగ్
- హుషారుగా సాగిన తమన్ బీట్
- జనవరి 12వ తేదీన సినిమా రిలీజ్

విజయ్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో వంశీ పైడిపల్లి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. తమిళంలో ఈ సినిమాకి 'వరిసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు .. తెలుగులో 'వారసుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కథానాయికగా రష్మిక అలరించనుంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కొంత సేపటి క్రితం ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి 'రంజితమే' సాంగును రిలీజ్ చేశారు. 'బొండుమల్లె చెండూ తెచ్చా .. భోగాపురం సెంటూ తెచ్చా, కళ్లకేమో కాటుక తెచ్చా .. వడ్డాణం నీ నడుముకిచ్ఛా' అంటూ ఈ పాట నడక సాగుతోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి - మనసి ఆలపించారు.
జానీ మాస్టారు కొరియోగ్రఫీతో జోరుగా .. హుషారుగా సాగే ఈ పాటలో, విజయ్ డాన్స్ ఆకట్టుకుంటుంది. మరోసారి ఆయన తన ఎనర్జీ లెవెల్స్ చూపించిన పాట ఇది. గ్రాఫిక్స్ లోనే అయినప్పటికీ, కలర్ ఫుల్ ఫ్లవర్స్ నేపథ్యంలో .. కలర్ ఫుల్ గా ఈ పాటను ఆవిష్కరించారు. తమిళ మాస్ ఆడియన్స్ టేస్టుకు దగ్గరగానే ఈ పాటను ట్యూన్ చేశారనిపిస్తుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement lz
More Telugu News

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
15 minutes ago

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ
37 minutes ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
49 minutes ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
55 minutes ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
1 hour ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
2 hours ago

భార్యపై దాడి చేసిన భారత మాజీ క్రికెటర్పై కేసు
2 hours ago

58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..హత్య..
2 hours ago

ఎమ్మెల్సీ తలశిల రఘురాంను ఓదార్చిన సీఎం జగన్
3 hours ago

ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల
3 hours ago

బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ మంత్రి మండలి ఆమోదం
3 hours ago

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా
3 hours ago

ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
4 hours ago

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
4 hours ago

స్వర్ణ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా: పీవీ సింధు
6 hours ago

కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ షాకింగ్ కామెంట్స్
6 hours ago

కోటంరెడ్డి భద్రత 1 ప్లస్ 1 కు తగ్గింపు
8 hours ago
Advertisement
Video News

Balakrishna controversial comments on Nurses at Unstoppable 2 show; Nurses demand apology
21 seconds ago
Advertisement 36

LIVE: Chandrababu meets demised K Vishwanath's family members
31 minutes ago

CM YS Jagan Couple Pays Tribute to MLC Talasila Raghuram's Wife
34 minutes ago

Viral video: 15 Passengers Ejected from Flight After Women's Brawl Over Seat
49 minutes ago

CM KCR Public Meeting LIVE: BRS Public Meeting @ Nanded
1 hour ago

Nara Lokesh Visits Kanipakam Varasiddhi Vinayaka Temple: Drone Visuals
1 hour ago

CBI Speeds Up Investigation On YS Viveka Murder Case
1 hour ago

Ex-cricketer Vinod Kambli Charged with Domestic Violence: Wife Alleges Assault and Injury
2 hours ago

Actress Pooja Hegde's airport look goes viral
2 hours ago

Senior Gynecologist 'Dr Balamba' on breastfeeding, cesareans, and more, exclusive interview
2 hours ago

Centre blocks 232 China apps
2 hours ago

Pakistan's former president Pervez Musharraf passes away
3 hours ago

Officials cover excavated Visakhapatnam's Rushikonda with geo mats
4 hours ago

MLA Kotamreddy Sridhar Reddy surprises all with return gift to state government
4 hours ago

Title track of Upendra, Shriya's 'Kabzaa' is a must-listen for music and film fans
5 hours ago

Two students killed after auto turn turtle in Nandyal
5 hours ago