ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ దే విజయం: కవిత
- నల్గొండలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టిందన్న కవిత
- మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు చెపుతున్నామని వ్యాఖ్య
- రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారన్న కవిత
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని... ఇకపై రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ దే విజయమని అన్నారు. ప్రతి ఏటా చేసినట్టే ఈ ఏడాది కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించామని చెప్పారు. స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.