తెలంగాణలో ఈ ఏడాది 15 వేలకు పైగా మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లు
- ముగిసిన ఇంజినీరింగ్ సీట్ల తుది విడత కౌన్సిలింగ్
- మిగిలిపోయిన 15,447 ఇంజినీరింగ్ సీట్లు
- ఈ నెల 28 నాటికి కాలేజీల్లో చేరాలన్న సాంకేతిక విద్యాశాఖ కమిషనర్
మరోవైపు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫారసుల మేరకు తెలంగాణలోని 159 కాలేజీల్లో ఫీజులను నిర్ణయించింది.