Ambati Rambabu: పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత నాది: అంబటి రాంబాబు

Will finish Polavaram before Pawan Kalyan fourth marriage says Ambati Rambabu
  • పోలవరం ఎంతవరకు వచ్చిందని జనసేన ట్వీట్
  • 'అరంగంట' ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి? అని ప్రశ్న
  • ఈ ట్వీట్ పై సెటైరికల్ గా స్పందించిన అంబటి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు కురపించారు. 'పోలవరం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తి అవుతుందో ఒక 'అరంగంట' ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి?' అంటూ జనసేన చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ.. పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత తనది అని ఆయన సమాధానమిచ్చారు. 'యుద్ధం అన్నాడు.. సిద్ధం అన్నాడు. తిరిగి చూస్తే కనిపించడే' అని ట్వీట్ చేశారు.
Ambati Rambabu
Jagan
Pawan Kalyan
Janasena

More Telugu News