కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టూరిస్టు బస్సు.. విద్యార్థులు సహా 9 మంది దుర్మరణం
- విహారయాత్రకు ఊటీ వెళ్తున్న విద్యార్థులు
- కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టూరిస్టు బస్సు
- గాయపడిన వారిలో మరో 12 మంది పరిస్థితి విషమం
- మృతుల్లో టీచర్.. ముగ్గురు ఆర్టీసీ ప్రయాణికులు
ఎర్నాకుళం జిల్లాలోని బేసెలియస్ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్ర కోసం తమిళనాడులోని ఊటీ వెళ్తుండగా, కేఎస్ ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గాయపడిన వారిలో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.