గుడివాడలో రైతుల పాదయాత్ర ముగియడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు!
- కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
- నేడు గుడివాడలో పాదయాత్ర
- శరత్ టాకీస్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
- ఆ ఒక్క ఘటన మినహా పాదయాత్ర ప్రశాంతం
- రేపటి పాదయాత్రపై పోలీసుల కసరత్తులు
రేపు ఆదివారం గుడివాడ శివారు నాగవరప్పాడు నుంచి ఏలూరు జిల్లా కొన్నంకి వరకు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ గుడివాడలో రైతుల పాదయాత్ర సందర్భంగా 400 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.