పవన్ పై ప్రేమ కురిపించిన సురేఖావాణి.. పాత ఇంటర్వ్యూ వైరల్
- మెగా కుటుంబంపై అభిమానాన్ని చాటుకున్న సురేఖ
- చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పిన నటి
- పవన్ కనపడితే ముద్దులతో ముంచెత్తుతానని వెల్లడి
మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద అభిమానినని చెప్పింది. జనసేనాని పవన్ కల్యాణ్ అంటే ఎంత తనకు ఎంత ప్రేమో వెల్లడించింది. పవన్ తన ముందు కనపడితే ముద్దులతో ముంచెత్తుతానని, వంద ముద్దులు పెడతానని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మరోవైపు, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రెండో పెళ్లికి తాను దూరమని చెప్పింది. అయితే, తనకు బోయ్ ఫ్రెండ్ మాత్రం కావాలని తెలిపింది. అంతేకాదు బోయ్ ఫ్రెండ్ కు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా తెలిపింది.