Telangana: తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా దీపికా రెడ్డి నియామ‌కం

deepika reddy appointed as telangana state music and dance academy chairpesrson
  • జాతీయ సంగీత నాట‌క అకాడెమీ అవార్డు గ్ర‌హీత‌గా దీపికా రెడ్డికి గుర్తింపు
  • అభినందించిన టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి
ప్ర‌ముఖ కూచిపూడి నృత్య క‌ళాకారిణి దీపికా రెడ్డి తెలంగాణ రాష్ట్ర సంగీత నాట‌క అకాడెమీ చైర్ ప‌ర్స‌న్‌గా నియ‌మితుల‌య్యారు. జాతీయ సంగీత నాట‌క అకాడెమీ అవార్డు గ్ర‌హీత‌గా గుర్తింపు పొందిన దీపికా రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సంగీత నాట‌క అకాడెమీ చైర్ ప‌ర్స‌న్‌గా నియ‌మిస్తూ సోమ‌వారం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి వెల్ల‌డిస్తూ... ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు.
Telangana
TRS
Ranjith Reddy
Chevella MP
Deepika Reddy

More Telugu News