ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు రజతం
- ఫైనల్‌లో 88.39 మీటర్ల దూరం విసిరిన నీరజ్
- నాలుగో ప్రయత్నంలో పతకం సాధించిన ఒలింపిక్ వీరుడు
- 2009 తర్వాత ఒలింపిక్, ప్రపంచ అథ్లెటిక్ పథకాలను గెలుచుకున్న క్రీడాకారుడిగా గుర్తింపు
ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించిన నీరజ్.. 90 మీటర్ల దూరానికి 6 సెంటీమీటర్ల దూరంలో నిలిచాడు. తాజాగా, నేడు జరిగిన ఫైనల్‌లో 88.13 మీటర్ల దూరం విసిరి పతకం పట్టాడు. 2009 తర్వాత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు రెండింటినీ గెలుచుకున్న అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు.