ఇంగ్లండ్‌లోనే ధోనీ... లార్డ్స్‌లో రైనాతో కలిసి సందడి
- ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా
- అంతకుముందే ఇంగ్లండ్ టూర్ వెళ్లిన ధోనీ
- లార్డ్స్‌లో జరుగుతున్న రెండో వన్డేను వీక్షించిన మిస్టర్ కూల్
తాజాగా గురువారం లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా రెండో వన్డే ఆడుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా జట్టుతోనే సాగుతున్న ధోనీ..గురువారం జట్టుతో పాటే లండన్ వచ్చేశాడు. మ్యాచ్ జరుగుతున్న లార్డ్స్ స్టేడియానికి వచ్చిన ధోనీ... తన సహచరుడు సురేశ్ రైనాతో కలిసి ఫొటోలకు పోజిచ్చాడు.