కన్నడ ముద్దుగుమ్మ సిని శెట్టికి మిస్ ఇండియా కిరీటం
- ఫస్ట్ రన్నరప్ గా రూబల్ షెకావత్
- సెకండ్ రన్నరప్ గా షినాటా చౌహాన్
- ముంబైలో పుట్టి, పెరిగిన సిని శెట్టి
ఈ అందాల పోటీలో రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నరప్ గా ఎంపికయింది. మిస్ ఇండియా జ్యూరీ ప్యానల్ లో సినీ నటులు డినో మోరియా, నేహా ధూపియా, మలైకా అరోరా, ప్రముఖ డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావర్, టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ తదితరులు ఉన్నారు.
