Andhra Pradesh: రేపే ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌

ap minister botsa satyanarayana will release inter results tomorrow
  • ఇప్ప‌టికే పూర్తి అయిన‌ వాల్యూయేష‌న్
  • రేపు మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ఫ‌లితాల విడుద‌ల‌
  • ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న మంత్రి బొత్స‌
ఏపీలో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు రేపు (బుధ‌వారం) విడుద‌ల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రేపు మ‌ధ్యాహ్నం ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌శ్నా ప‌త్రాల మూల్యాంక‌నం పూర్తి కాగా... ఫ‌లితాల వెల్ల‌డికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్ప‌టికే ఏపీలో టెన్త్ రిజ‌ల్ట్స్ విడుద‌ల కాగా.. ఇంట‌ర్ ఫ‌లితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
Andhra Pradesh
Botsa Satyanarayana
Inter Results
YSRCP

More Telugu News