ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వైటెక్
- ఏకపక్షంగా సాగిన ఫైనల్
- 6-1, 6-3తో కోకో గాఫ్ ను ఓడించిన స్వైటెక్
- ఫ్రెంచ్ ఓపెన్ లో స్వైటెక్ కు ఇది రెండో టైటిల్
- వరుసగా 35 మ్యాచ్ లు గెలిచి వీనస్ రికార్డు సమం చేసిన వైనం
కాగా, స్వైటెక్ కు ఈ మ్యాచ్ లో సాధించిన విజయం వరుసగా 35వది కావడం విశేషం. దీంతో, 2000 సంవత్సరంలో వీనస్ విలియమ్స్ నెలకొల్పిన 35 వరుస విజయాల రికార్డును స్వైటెక్ సమం చేసింది.