టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఉచిత సామూహిక వివాహాలు

TTD Kalyanamasthu On August 7th
  • ఆగస్టు 7వ తేదీన నిర్వహిస్తామన్న బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడి
  • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉంటాయని వ్యాఖ్య
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఉచిత సామూహిక కల్యాణాలకు ముహూర్తం ఖరారైంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆగస్టు 7న ‘కల్యాణమస్తు’ కార్యక్రమంలో భాగంగా ఉచిత సామూహిక వివాహాలను చేయిస్తామని ఆయన వెల్లడించారు.
Go Back to Shorts
TTD
Kalyanamasthu
YV Subba Reddy

More Telugu News