Tollywood: సూపర్ స్టార్ కృష్ణకు ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’

  • ట్విట్టర్ లో వెల్లడించిన నరేశ్
  • 80 ఏళ్ల పాటు సేవలందించారని కామెంట్
  • కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్ష
Super Star Krishna Receives Celebrity Book of World Records

సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు ఓ అమూల్యమైన రికార్డు వచ్చింది. ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆయనను వరించింది. ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ లో వెల్లడిస్తూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 80 ఏళ్ల పాటు సినిమా, ప్రజలకు సేవ చేశారని ఆయన అన్నారు.

More Telugu News