రష్యాతో జరుగుతున్న యుద్ధంలో విజయం మాదే: జెలెన్ స్కీ
- సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుందన్న జెలెన్ స్కీ
- అయితే ఇది అంత సాధారణ విషయం కాదని కామెంట్
- యుద్ధంలో రక్తపాతం తప్పదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ... ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుందని అన్నారు. యుద్ధంలో రక్తపాతం తప్పదని అన్నారు. యుద్ధం కొనసాగుతుందని... చివరకు దౌత్య మార్గాల ద్వారానే యుద్ధం అంతమవుతుందని చెప్పారు. అయితే రెండు దేశాలు పట్టు వీడకపోవడం వల్ల.. ఇది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని అన్నారు.