TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బీజేపీ ఎంపీ బ‌ర్త్ డే విషెస్‌

bandi sanjay birth day wishes to rasamai balakishan
  • ఆదివారం ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ జ‌న్మ‌దినం
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొన‌సాగుతున్న ర‌స‌మ‌యి
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా ర‌స‌మ‌యికి బండి సంజ‌య్ విషెస్‌
టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతున్న త‌రుణంలో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు స‌భ్యుడు బండి సంజ‌య్‌...టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వున్న ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆదివారం ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బండి సంజయ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. ర‌స‌మ‌యి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా అమ్మ‌వారిని కోరుకుంటున్నాను అంటూ స‌ద‌రు ట్వీట్‌లో బండి సంజ‌య్ అకాంక్షించారు.
TRS
BJP
Rasamai Balakishan
Bandi Sanjay

More Telugu News