కొత్త ఫీచర్లను జోడించిన వాట్సాప్.. యూజర్లకు సౌలభ్యం
08-05-2022 Sun 13:45
- ఎమోజీ రియాక్షన్స్ ప్రవేశపెట్టిన వాట్సాప్
- ఒకే విడత 2 జీబీ డేటా బదిలీకి వీలు
- ఒకే గ్రూపులో 512 మందికి చోటు
- కొత్త వెర్షన్ ద్వారా ఈ సదుపాయాలు

ఎన్నాళ్ల నుంచో యూజర్లు వేచి చూస్తున్న సదుపాయాలను వాట్సాప్ తన ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తాజా వెర్షన్ పై ఎమోజీ రియాక్షన్స్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషంగా ఉందని వాట్సాప్ ప్రకటించింది.
వాట్సాప్ లో ఇంత వరకు యూజర్లు ఒక్క విడత 100 ఎంబీ వరకే ఫైల్స్ (ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు) పంపించుకునేందుకు అవకాశం ఉండేది. దీనివల్ల పంపించాల్సిన ఫైల్స్ ఎన్నో ఉన్నప్పుడు చాలా సమయం వృధా అయ్యేది. ఇప్పుడు ఈ పరిమితి 2 జీబీకి పెరిగింది. అంటే ఒకే విడత 2 జీబీ డేటాను మరొకరితో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫైల్ అప్ లోడ్ లేదా డౌన్ లోడ్ కు ఎంత సమయం పడుతుందన్నది కూడా ఆ సమయంలో చూపిస్తుంది.
ఇక వాట్సాప్ గ్రూపుల్లో మరింత మంది సభ్యులను చేర్చుకునేందుకు వీలు కల్పించింది. ఒక గ్రూపులో గరిష్ఠంగా 256 మంది సభ్యులకే ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఇంతకుమించి సభ్యులు ఉన్నప్పుడు వేరే గ్రూపు తెరవాల్సి వచ్చేది. ఇకమీదట 512 మంది సభ్యులు ఒకే గ్రూపులో చేరొచ్చు. పరిమితి రెట్టింపైంది.

More Telugu News

మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
2 hours ago

‘లాల్ సింగ్ చడ్డా’ను గుర్తించిన ఆస్కార్
3 hours ago

మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
4 hours ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
5 hours ago

కృతి శెట్టికి టెన్షన్ మొదలైనట్టే!
5 hours ago

ఇక మాస్కులు ధరించక్కర్లేదంటున్న ఉత్తర కొరియా
6 hours ago

భారీ ఫ్లాప్ తప్పించుకున్న విజయ్ సేతుపతి
6 hours ago

రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిన తమన్నా!
7 hours ago
Advertisement
Video News

'World Famous': Bobby Kataria after being booked for smoking in plane and drinking in public
30 seconds ago
Advertisement 36

Lingo Lingo - Video song- Darja movie- Anasuya Bharadwaj
33 minutes ago

Terrorist tasked by Pak-based Jaish to kill Nupur Sharma arrested
54 minutes ago

Kodali Nani Press Meet LIVE
1 hour ago

Priyanka Gandhi likely to be in-charge of Southern states
1 hour ago

Watch: Attacker who stabbed Salman Rushdie multiple times identified
2 hours ago

Watch: Italian astronaut wishes India from space, hails ISRO: 75th I-Day
2 hours ago

Macherla Niyojakavargam mass blockbuster promo- Nithiin, Krithi Shetty
2 hours ago

PM Modi hosts India's commonwealth games medallists
2 hours ago

Dil Raju's daughter ties rakhi to Allu Arjun, viral pics
3 hours ago

Woman ties rakhi to leopard, video shocks netizens
3 hours ago

LIVE : TDP leader Pattabhi Ram releases forensic report on MP Gorantla Madhav's alleged nude video
3 hours ago

Congress MP Komatireddy Venkat Reddy responds to Revanth Reddy's apology
4 hours ago

Revanth Reddy undergoes self-quarantine
4 hours ago

Addanki Dayakar apologises to MP Komatireddy Venkat Reddy
4 hours ago

Actress Laya's children's Raksha Bandhan moments
5 hours ago