ఉక్రెయిన్ కు వెళ్లిన హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ.. వీడియో ఇదిగో
- ఉక్రెయిన్ లోని లివివ్‌లో పర్యటన
- గాయపడ్డ చిన్నారులను పరామర్శించిన ఏంజెలీనా జోలీ
- ఓ కేఫ్ కు వెళ్లి అక్కడున్న వారితో మాట్లాడిన నటి
చిన్నారులకు చికిత్స అందిస్తూ సాయం చేస్తోన్న వాలంటీర్లతో ఆమె మాట్లాడారు. అక్కడి ఓ కేఫ్ కు వెళ్లి అక్కడున్న వారితోనూ ఆమె మాట్లాడారు. ఆమె ఐక్యరాజ్య సమితి తరఫున అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.