హర్యానా సీఎం ఖట్టర్‌తో ముగిసిన జగన్ భేటీ
- ప్రకృతి వైద్యం కోసం విశాఖకు ఖట్టర్
- ఖట్టర్‌తో భేటీ కోసమే విశాఖ టూర్ ప్లాన్ చేసిన జగన్
- హర్యానా సీఎంతో భేటీ తర్వాత విజయవాడకు తిరుగుపయనం
ప్రకృతి వైద్యం చేయించుకునేందుకు విశాఖకు వచ్చిన ఖట్టర్.. ప్రస్తుతం విశాఖ పరిధిలోని ఓ ప్రకృతి వైద్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన రాష్ట్రానికి వచ్చిన మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకే జగన్ విశాఖ టూర్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.