ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో ఇంట విషాదం.. అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరి మృతి
- అభిమానులతో ఆవేదన పంచుకున్న రొనాల్డో
- పాప బతికి ఉండడంతో ఒకటే తమకు సంతోషాన్ని ఇస్తోందన్న స్టార్ ఆటగాడు
- గోప్యతకు భంగం కలిగించొద్దని అభ్యర్థన
ఈ కష్టకాలంలో తమ వెన్నంటి ఉన్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. అలాగే, తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరాడు. కాగా, రొనాల్డో జంటకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. తమకు కవలలు జన్మించబోతున్నట్టు గతేడాది అక్టోబరులో ఈ జంట ప్రకటించింది.